గడ్డి మందు కొట్టాను ఇలా అయింది ఏం చేయాలి.
ఆకులు మార్పు ఎండిపోయాయి
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు మార్పు ఎండిపోయాయి
ఈ తెల్లని పురుగు నివారణకు best result ఇచ్చే మందు చెప్పండి please
Vankayalo purugu udhruthi baga undhi puru kosam chloro and korazan ila 4 rakala mandhu kotamu kani palitham ledhu purugu kosam and konalu endipokunda undadaniki e mandhu kottali
ఈ సమస్య కు పురస్కారం ఏమిటి దీనికి ఏ మందులు కొడితే చెట్లు ఎండకుండా అగును
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
5 సంవత్సరాల క్రితం
Hi Bandi Sathish ,Herbicide Bleach ...కలుపు మందు ప్రధాన పంట పై పడినపుడు కొన్ని సార్లు ఆకులు కాలిపోయినట్లు అవొచ్చు ...మరింత సమాచారం కోసం పైన వున్న green లింక్ ని క్లిక్ చెయండి ...Thanks for visiting Plantix
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి