పత్తి చెట్టు పెరగలేదు పత్తి పైరు వేసి రెండు నెలలు అవుతుంది దీని గురించి ఈ సమస్యకు పరిష్కారం సూచించగలరు
పత్తి పైరు వేసి 50 రోజులు అవుతుంది కానీ ఇంతవరకు ఏ చెట్టు తిరగడం లేదు నాలుగు లేదా ఐదు నిమిషాల వరకు ఉంది చెట్టుకు అప్పుడే పడుతుంది పెరగడానికి ఏదైనా ముందు సలహాలు ఇవ్వగలరు
Venkat 603686
5 సంవత్సరాల క్రితం
రమేష్ ఇది పచ్చదోమ Cotton Leafhopper Jassids వలన అవుతుంది. నివారణకు లాన్సర్ గోల్డ్ తో పిచికారి చేయండి మరియు పచ్చ రంగు స్టికి ట్రాపులు పెట్టండి.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha 373920
5 సంవత్సరాల క్రితం
హాయ్ రమేష్ రసం పీల్చే పురుగులు వలన ముడుత వొచింది .నివారణకు fipronil4%+ acetamiprid4% -400ml/ఎకరా కి పిచికారీ చేయండి ..ధన్యవాదములు
Rahul 9
5 సంవత్సరాల క్రితం
యూరియా పోటాష్ వాడుకుంటూ 191919 మరియు మల్టికే లేదా బిటి బయోజెం ని వాడండి
Kotesh 324
5 సంవత్సరాల క్రితం
భూమిసుధ ని వాడండి...మంచి రిసాల్ట్ ఉంటుంది...
Rss9869959647 787
5 సంవత్సరాల క్రితం
Bhumisudha super sir...
Ramkishanlavanya 86
5 సంవత్సరాల క్రితం
భూమిసుద ఎక్కడ దోర్కుతంది sir
Rss9869959647 787
5 సంవత్సరాల క్రితం
Ramkishanlavanya Lavanya గారు bhumisudha cropsudha వాటివిరాలు వాటి వాడకం ఎలాగో తెలుసుకోండి 9869959647 whatsaap