ప్రత్తి పంటలో ఆకుల పై నల్ల మచ్చలు వస్తున్నాయి దీనికి ఎమ్ చేయాలి
ఆకుల పై మచ్చలు వచ్చి రాలి పోతున్నది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకుల పై మచ్చలు వచ్చి రాలి పోతున్నది
పత్తి లో ఆకు వెనుకాల నాల దోమలు ఉన్నాయి దీనికి సంబంధించి పరిష్కారం చాపి0డి
పత్తి ఆకు కొనలు ఎరుపు రంగు లోకి రావడం వల్ల చెట్టు పూర్తిగా ఎండిపోతుంది అలాగే పచ్చ దోమ పూత రాలి పోవడం జరుగుతుంది
Sir..Patti lo ,aku venukala red ga vastundi emi Mandu vadali sir......
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
5 సంవత్సరాల క్రితం
Hi Prasadnaik గారు ,Myrothecim leaf spot damage ....Myrothecium Leaf Spot ...నివారణకు copper oxy chloride1.25kg/ఎకరా కు పిచికారీ చేయండి ...మరింత సమాచారం కోసం పైన వున్న గ్రీన్ లింక్ ని క్లిక్ చేయండి ...ధన్యవాదములు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPrashanth 103
4 సంవత్సరాల క్రితం
G-sea liquid vadandi sir
Prashanth 103
4 సంవత్సరాల క్రితం
For any details contact 8080104839
Bujadi 11
4 సంవత్సరాల క్రితం
పత్తి పెరగాలి మచ్చలు పోవాల నివారణకు మందులు చెప్పండి
S 21
4 సంవత్సరాల క్రితం
ఆకు మచ్చ తెగులు
S 21
4 సంవత్సరాల క్రితం
నల్ల మచ్చ తెగులు