మొక్క యొక్క ఆకులు ఈ విధంగా ఎండిపోయినట్టు ఒక 20 గుంటలలో ఉన్నాయి....దీనికి పరిష్కారం చెప్పండి
పై ఆకులు ఎండి, కిందివి ముడతలు పడుతున్నాయి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపై ఆకులు ఎండి, కిందివి ముడతలు పడుతున్నాయి
పచ్చ దోమ తెగులు erythema తెలుగులో అటువంటి రాకుండా మందులు చెప్పండి కాయలు కూడా మరో కూడా మందులు చెప్పండి
పతిౖ ఆకులు ముడుచు కొని ఉండి చెట్లు ఆకులలో రంగు మార్పులు వచ్చాయి,ఎదుగుదల తగిపోతుంది దీని నివారణ కోసం ఏలాంటి రసాయనిక ఎరువులు వినియోగించాలి అలాగే దోమల నివారణ కోసం ఏలాంటి రసాయనిక ఎరువులు వినియోగించాలి పతిౖ చెట్లు కాపు రావాలంటే ఏలాంటి రసాయనిక ఎరువులు వినియోగించాలి మీరు చెప్పిన రసాయన ఎరువులు అని కలిపి వినియోగించ వచా
Kommalu viruguttunnai
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603686
5 సంవత్సరాల క్రితం
యాకస్వామి నక్క తెల్లదొమ Whiteflies మరియు తామర పురుగు Thrips ఉంది. మరింత సమాచారం కోసం ఆకుపచ్చ లింకును క్లిక్ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి