E raka maina vyadhini emantaru
Akkullo bhudidha rangu colour undi aku endi potundhi
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAkkullo bhudidha rangu colour undi aku endi potundhi
పత్తి చెట్టుకు పైన జుట్టుకు నల్ల జిడా అండ్ తెల్ల జిడా ఎక్కువ ఉంది ఎం చేయాలి సర్
పత్తిలో ముడుట తెగుళ్ళు కు నివారణ
పత్తి చెను ఆకులు ఎర్రబాబడకుండా పిచికారి మందును చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603696
5 సంవత్సరాల క్రితం
Raju Vedhira ఇది Leaf Variegation . మరింత సమాచారం కోసం పైన లింకును క్లిక్ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPinjari
72
5 సంవత్సరాల క్రితం
క్రాఫ్ట్ కంపెనీ నుంచి is కాటన్ వాడండి కచ్చితంగా గా మీ పంట మారుతుంది
Pinjari
72
5 సంవత్సరాల క్రితం
ఈ ఫోటో పెట్టండి మరి తప్పుగా అర్థం చేసుకోకండి ఈ ఫోటో ఎందుకు పెట్టానంటే ఇస్ కాటన్ ఈ ఫోటోలో మందు వాడండి అని చెప్పడానికి
B.Dharmareddy
0
5 సంవత్సరాల క్రితం
Yaradumma.tagulu. Diniki kottalasinamandu. Manginisim..mono
Adepu
31
5 సంవత్సరాల క్రితం
ఫోటోలో ఉన్న మందులు ఏలావాడలి !సార్
Shiva
1466
5 సంవత్సరాల క్రితం
Raju Vedhira పత్తి పంటలో BT పత్తి విత్తనాలు 90 రోజుల వరకు పంటకు ఏలాంటి వ్యాధి సోకకుండా రక్షిస్తుంది. 90 రోజుల తర్వాత పత్తిలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి గులాబీ రంగు పురుగు ( pink bowl worm) రోగం ఎటాక్ కావడం వలన దిగుబడి పై చాలా ప్రభావం చూపిస్తుంది. మీ పంట లో అధిక దిగుబడి రావాలంటే గులాబి రంగు పురుగు ఎటాక్ కాకుండా ముందు తగు జాగ్రత్తలు తీసుకోండి. పంట 20 days time నుండి పై స్ప్రే మందులు ఎక్కువగా వాడండి. రోగం అర్థం చేసుకొని దాన్ని తగ్గట్లు స్ప్రేలు ఇవ్వండి. అగ్రికల్చర్ information ఫాలో అవుతూ forming చేయండి. 100% పత్తిలో రిజల్ట్ కనబడుతుంది. 7780245177