Nivalanaku madu chepandi
Kayalo pacha purgu nastamkaligisthundi
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిKayalo pacha purgu nastamkaligisthundi
ఈ తెగులు సోకినా పత్తి మొక్కల ఆకులు పసుపు రంగు మరియు బ్రౌన్ రంగు లోకి మారుతున్నాయి ..నివారణకు ఏం చర్యలు తీసుకోవాలి ఏ మందులను (chemicals ) ని పిచికారీ చేయాలి .
ఆకులు ఎండిపోవడం కాండం కింది భాగంలో వేర్లు మీరు రావడం నీరు రావడం 20 30 కాయలున్న చెట్లు చనిపోతున్నాయి
పత్తిలో గులాబి రంగు పురుగు రాకుండా ఉండాలంటే ఏ మందులు పిచికారి చేయాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
5 సంవత్సరాల క్రితం
Hanumantharayappa ga,neem oil 1lt+,chloropyriphos500ml /ఎకరా కు పిచికారీ cheyandi..ధన్యవాదములు
Pattipati
41928
5 సంవత్సరాల క్రితం
Hi Hanumantharayappa BT ప్రత్తి విత్తనాలకు పచ్చ పురుగు రాదు. పురుగు ఎక్కువగా ఉంటే నివారణకు corazin ను పిచికారీ చేయండి.
Akbar
38
5 సంవత్సరాల క్రితం
Riman
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Hanumantharayappa గారు ,ప్రత్తి పంటను Boll Weevil ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం పైన ఉన్న గ్రీన్ హైపర్ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి