ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ప్రత్తి ఆకులు ఎర్రబారడం

ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
ప్రత్తి ఆకులు ఎర్రబారడం - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

M

Sir...Patti lo, aku venukala red ga vastundi Manchi solution cheppandi sir.

Sir..Patti lo ,aku venukala red ga vastundi emi Mandu vadali sir......

51
J

ధీనికి ఎలంటీ మందులు వడలీ

ఆమోదించండిఆమోదించవద్దు
S

Ami bro

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ జగన్ గారు ప్లాంటిక్స్ కు స్వాగతం. మీ ప్రత్తి పంటలో మెగ్నీషియం పోషకలోపం ఉంది. నివారణ మరింత సమాచారం కోసంLeaf Reddening of Cotton ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

Diniki alanti Mandu vadali

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ వెంకన్న గారు , ప్రత్తి పంటను కాయతొలచు పురుగు ఆశించినది. నివారణకు లార్విన్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం Helicoverpa Caterpillar on Cotton ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు
N

మా పతి కూడ ఎలనిపుథునథి

ఆమోదించండిఆమోదించవద్దు
n

Pathi lo putha rallu tundhi ekuvvuga em spray chaiyalli sir

ఆమోదించండిఆమోదించవద్దు
N

Errapurugu

ఆమోదించండిఆమోదించవద్దు
V

ప్రత్తిలో ఎర్రపురుగు నివారణకు ఇమా మెక్టిన్ బెంజోయోట్ ను పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం Pink Bollworm ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు
K

pendi nalli povalante em mandukotali

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ ఆనంద్ కుమార్ గారు , నివారణకు ప్రొఫెనోఫాస్ 2ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి.మరింత సమాచారం కోసంMealybug ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు
R

Nutrients +arghenic an gemel applying

ఆమోదించండిఆమోదించవద్దు
R

D6 apply cheaind super result

ఆమోదించండిఆమోదించవద్దు
U

Sir idhi magnesium lopam valla vasthundhi adhika magnesium vunde fertilizer s vadandi

ఆమోదించండిఆమోదించవద్దు
R

Boron vadandi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ప్రత్తి ఆకులు ఎర్రబారడం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి