ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ప్రత్తి ఆకులు ఎర్రబారడం

ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
ప్రత్తి ఆకులు ఎర్రబారడం - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

S

నల్ల రేగడి నెల చెట్టు ఇ లా ఉన్న ది వై ర స్ గా మారుతుంది మాందు కొట్ట మం టా రు సార్ ప్లీజ్ తవ్వర గా చేపండి

చెట్టు ఇ లా ఉన్న ది వై రస్ గా మారుతుంది మా o దు కొట్ట మంటా రు సా ర్ ప్లీజ్ త వ్వరగా చే పండీ

72
R

s

ఆమోదించండిఆమోదించవద్దు
R

ఆవును

ఆమోదించండిఆమోదించవద్దు
S

నేల లొ ఉష్ణోగ్రత పెరిగినప్పుడూ తేమ శాతం క్కోల్పోయినాప్పుడు అల ఎర్ర బడటం జరుగుతుంది వీలయినంథ సేంద్రియ ఎరువు వాడటం మంచిది కెమికల్ ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడాండి నా ఫోన్ నంబరు 8340946086

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్లాంటిక్స్ కు స్వాగతం. ప్రత్తి పంటలో మెగ్నీషియం పోషకలోపం వలన కూడా ఆకు ఎర్రబడుతున్నవి. నివారణ మరింత సమాచారం కోసంప్రత్తి ఆకులు ఎర్రబారడం ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
B

salpar or megnisiyam spray chayandi

ఆమోదించండిఆమోదించవద్దు
N

అది వైరస్ కాదు తెల్ల ధోమవల అలాగ మారింది దానికి 500 g స్వర్క్ 100 g కాన్ఫిడర్ కలిపి 1 ఎకరాకు స్పెర్ చేయండి 9966304352

ఆమోదించండిఆమోదించవద్దు
N

ఆగ్రోమిన్ మాక్స్ కూడా స్పెర్ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
R

ammu madhul vadali

ఆమోదించండిఆమోదించవద్దు
S

Saff +19-19-19 kottandi

ఆమోదించండిఆమోదించవద్దు
T

ఈ పత్తి చెట్టు యొక్క వయసు రెండు నెలల మూడు రోజులు అయితే ఈ ఆకులు ఇలా మారుతున్నాయి దీనికి కారణం ఏంటి చెప్పగలరా దీనికి ఎలాంటి నివారణ పద్ధతులను పాటించాలి చెప్పండి సార్ త్వరగా చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు
T

ఈ పత్తి చెట్టు యొక్క వయసు రెండు నెలల మూడు రోజులు అయితే ఈ ఆకులు ఇలా మారుతున్నాయి దీనికి కారణం ఏంటి చెప్పగలరా దీనికి ఎలాంటి నివారణ పద్ధతులను పాటించాలి ఈ పంట నేల నల్లరేగడి నేల సార్

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ప్రత్తి ఆకులు ఎర్రబారడం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి