ప్రత్తిలో పచ్చదోమ - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

l

ఇలా ఎందుకు అవుతుంది .

ఆకు ముడుతలు పచ్చగా మారుతున్నాయి

5ఆమోదించవద్దు
V

హాయ్ లక్ష్మీ గారు ప్లాంటిక్స్ కు స్వాగతం. ప్రత్తి పంటను పచ్చదోమ ఆశించింది. నివారణకు ఇమిడా క్లోప్రైడ్ 0.6 ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంప్రత్తి లో పచ్చదోమ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

G derma G bio humic vadandi bhaguntundi call me 9948770200

ఆమోదించండిఆమోదించవద్దు
v

Era tegulu vasthundi prathi

ఆమోదించండిఆమోదించవద్దు
K

ఇమిడా 40% fipronill 40% లీటర్ నీటికి 0.75g fertisol 3g స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
m

దినికి ఆకుముడత+పిండి నల్లి కూడా ఉంటుంది పెండాల్+అర్తిన్ పొడి కలిపి పిచికారీ చెయ్యాలి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ప్రత్తిలో పచ్చదోమ

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి