ఆకులు ముదిరి ,గూడ రాలిపోతుంది.ఏమి మందు కొట్టాలి.
ఆకులు ముదిరి ,గూడ రాలిపోతుంది.ఏమి మందు కొట్టాలి.ఎలాంటి ఫెర్టిలిజర్ వేయాలి.
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు ముదిరి ,గూడ రాలిపోతుంది.ఏమి మందు కొట్టాలి.ఎలాంటి ఫెర్టిలిజర్ వేయాలి.
పత్తి కీ మొత్తం పురుగు పడ్తుంది , చెట్టు ఎదగడం లేదు.??
కాయలు కూడ అలానే అవుతున్నాయి గూఢ, పూత. రాలింది ఎం లోపం చెప్పగురు.
సర్ బుడిద రంగుపురుగులు ఆకులను,కయలను తిటంది పంట మెతం నష్టం వచ్చింది ఈ సమస్యకు పరిష్కకరం చెంపండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603686
5 సంవత్సరాల క్రితం
ఇల్యస్ గారు మీ ప్లాట్ పచ్చ దోమ Indian Cotton Jassid తో ఆశించింది. నియంత్రణకు UPL ఉలాలా తో పిచికారి చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ ప్లాంటిక్స్ కు స్వాగతం. మీ ప్రత్తి పంటను తెల్లదోమ మరియు పచ్చదోమ వంటి రసం పీల్చు పురుగులు ఆశించినవి. నివారణకు ఇమిడా క్లోప్రైడ్ 1ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంప్రత్తి లో పచ్చదోమ మరియు తెల్ల దోమ ను క్లిక్ చేయండి. బోరాన్ పోషక లోపం వల్ల పూత మరియు పిందె రాలిపోతుంది. నివారణకు బోరాన్ 3గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. ధన్యవాదాలు