Pratti yendipotundi sir
Mokka endipotu di sir
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిMokka endipotu di sir
Ma panta chala balihinanga hundhi deeniki pariskaram cheppandi
పత్తి కీ మొత్తం పురుగు పడ్తుంది , చెట్టు ఎదగడం లేదు.??
గూడలో లో పురుగు మరియు దోమ వీటి నివారణ
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ దేవదాసు గారు ప్లాంటిక్స్ కు స్వాగతం. ప్రత్తి పంటను బాక్ట్రయల్ వదల తెగులు ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం పైన ఉన్న బ్లూ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVenkat
603696
5 సంవత్సరాల క్రితం
చాలా వర్షాల వలన ఇలా అవుతుంది. మొదటిగా ప్లాట్ లో ఉన్న నీటిని తీసి వేసి చెట్టు మోదులు దగ్గర యూరియా ఇవ్వండి. కోపర్ ఆక్సీ క్లోరైడ్ 2.5 గ్రామ లీటర్ నీటిలో కలిపి మోదులులో పోయండి. ధన్యవాదాలు
thumma
0
5 సంవత్సరాల క్రితం
gulabi purugu
Sathish
22
5 సంవత్సరాల క్రితం
copper oxi cloride +plantomycin ...chettu veru bagam thadichela poyandi