పత్తి పంటకు తెల్ల దోమ పచ్చ దోమ ఉంది ఏ మందు వాడాలి
ఆకులు ముడుతలు వచ్చాయి
ఈ పురుగులను ఎలా తొలగించి, వీటి సంక్రమణలు ఎలా నివారించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు ముడుతలు వచ్చాయి
Akulu pasupu colour lo avthunnai
ఆకు ముడుతలు పచ్చగా మారుతున్నాయి
ఆ కు మీద ఏరుపు రంగు లొ కనిపిస్తుంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సురేష్
27074
5 సంవత్సరాల క్రితం
మోనోక్రోతోఫాస్ లేదా లాన్సర్ గోల్డ్ వాడండి
నాగు..
288
5 సంవత్సరాల క్రితం
profinophous కలుపుకోవచ్చ పురుగు కి
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ లక్ష్మీనారాయణ గారు ప్లాంటిక్స్ కు స్వాగతం. ప్రత్తి పంటలో దోమలు ఆకుల నుండి రసాన్ని పీల్చటం వలన ఆకుముడత వచ్చింది. నివారణకు ఎసిటామిప్రిడ్ 1.5 ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంతెల్ల దోమ మరియు ప్రత్తి లో పచ్చదోమ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
సి.సంజీవి
1131
5 సంవత్సరాల క్రితం
ఓస్టెతీయన్ 2 మిల్లీ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి
balaji
11
5 సంవత్సరాల క్రితం
telladoma unnadi amandu vaadali
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
ప్రత్తి పంటలో తెల్లదోమ నివారణకు ఎసి టామి ప్రిడ్ 1.5 ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంతెల్ల దోమ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
Boya
0
5 సంవత్సరాల క్రితం
sir memu modhata allinmax sulphur spray chesam next em cheyali
kiran
27
5 సంవత్సరాల క్రితం
D-one(sulfaxoflor) 150ml/acre. for better results use wetcit
Shevva
0
5 సంవత్సరాల క్రితం
పచ్చ దోమ
Marka
19
5 సంవత్సరాల క్రితం
actara spray cheyandi anni rakala domalu potay
Jakeer
79
5 సంవత్సరాల క్రితం
పసుపు పల్లెపు ఎరలు వాడండి.
Nani
0
5 సంవత్సరాల క్రితం
manosil
Mallesh
0
5 సంవత్సరాల క్రితం
Tokan
Raju
0
5 సంవత్సరాల క్రితం
Upl ulala kotavacha
Anji
0
5 సంవత్సరాల క్రితం
E moondhulu vadali
Nrajesh
0
5 సంవత్సరాల క్రితం
ఎమందువాడలి
Krishna
0
5 సంవత్సరాల క్రితం
Pacha doma ki tella doma ki e mandu vadali
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ కృష్ణ గారు , దోమ నివారణకు ఎసిటామి ప్రైడ్ 1ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంWhiteflies మరియు Leafhoppers and Jassids ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
Sali
413233
5 సంవత్సరాల క్రితం
may be associated also with Spider Mites attack.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRaju
11
4 సంవత్సరాల క్రితం
Pattylo tella doma undy
Raju
11
4 సంవత్సరాల క్రితం
Varilo aaku nduta
Muni
0
4 సంవత్సరాల క్రితం
Bharat insecticides limited Jung
Godisela
9
4 సంవత్సరాల క్రితం
Mudutha ki bayer company confider vadavachaaa
Anil
0
4 సంవత్సరాల క్రితం
Pai mudatha ke aa mandu kottali
Anil
0
4 సంవత్సరాల క్రితం
Pai mudatha ke aa mandu kottali
సురేష్
27074
4 సంవత్సరాల క్రితం
Anil Digitals Anil Digitals గారు seltima 400ml 1ఎకరాకు పిచికారీ చేయండి