తామర పురుగులు - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

d

ప్రత్తి ఏలాoటి వ్యాదిని గురితించార

దిన్నికి ఏలాoటి మoదు వెయ్యాలి

3ఆమోదించవద్దు
V

హాయ్ శివ గారు ప్లాంటిక్స్ కు స్వాగతం. మీ ప్రత్తి పంటను రసం పీల్చు పురుగులు ఆశించినవి. నివారణకు ఇమిడా క్లోప్రైడ్ 0.6ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంతామర పురుగులు లేదా పేను బంక ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
J

akuku trips untae danenevsranaku sontepsla kasayamu kotande

ఆమోదించండిఆమోదించవద్దు
J

imdetely call me sir 8464939613

ఆమోదించండిఆమోదించవద్దు
S

actara+neemoil spry cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు
L

organic method lo aithe NSKE 5 persent spray cheyandi,lekunda chemical aithe daimithoate (rogar) spray cheyandi . apudu aa rasam piilchu purugulu nu nivarincha vachunu

ఆమోదించండిఆమోదించవద్దు
m

పత్తి పంట లో దోమ ఎక్కువగా ఉంది దాని నివరణకు ఎలాంటి మందులు వాడాలి దోమ వల్ల ఆకుముడుత వచ్చింది

ఆమోదించండిఆమోదించవద్దు
V

ప్రత్తిలో దోమ నివారణకు ఇమిడా క్లోప్రైడ్ 0.6ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంతెల్ల దోమ మరియు ప్రత్తి లో పచ్చదోమ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తామర పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి