నిమ్మ చెట్టు మొత్తం ఆకు పసుపు రంగు లోకి మారిపోతుంది ?
ఇది ఏ తెగులు కు సంబందించినది తెలియచేయగలరు దీనికి ఏ మందు వాడాలి
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఇది ఏ తెగులు కు సంబందించినది తెలియచేయగలరు దీనికి ఏ మందు వాడాలి
చాలా చెట్టు ఎండి పోతున్నాయి
Akulu muduchukoni naala ga penu undhi
వర్షం పడి, ఈగురు వస్తున్నది మరియు ఆకులు చినిగి మచ్చలు గా వస్తునాయి. దీనికి COC పిచికారీ చేయాలా లేదా profenofas spry cheyala .. చెట్ల వయసు 5th year running.. solution cheppandi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Ramesh P Citrus Greening Disease పై లింక్ ని క్లిక్ చేసి plantix లైబ్రరీ లో అన్ని వివరాలు తెలుసుకోగలరు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి