సార్ మేము 440 బత్తాయి చెట్లు పెట్టాము చెట్లు చనిపోతున్నాయి చెట్టు పల్లాగా అయ్యి ఆకు మందం అయి చనిపోతున్నాయి
ఆకులు పల్లాగా మందం ఆకు చెట్టు ఎదుగుదల లేకపోవడం ఉన్న మరియు వచ్చే ఇగురు ముడతలా
ఈ వైరస్ గురించి పూర్తి వివరాలు మరియు దానిని ఎలా నిరోధించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు పల్లాగా మందం ఆకు చెట్టు ఎదుగుదల లేకపోవడం ఉన్న మరియు వచ్చే ఇగురు ముడతలా
మయిళతోతు సున్నం కలిపి పెస్ట్ లో కూడా పూసిన వస్తుంది ఆగట్లేదు ఏం చేయాలి పరిష్కారం చెప్పండి ఏమైనా ఉంటే
మంగు మచ్చ కు మందు చెప్పండి
మొక్కల్లో ఎదుగుదల అనేది పూర్తిగా ఆగిపోయింది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603686
3 సంవత్సరాల క్రితం
కన్నెబోయిన రవి యాదవ్ Citrus Leaf Miner మరియు Citrus Chlorotic Dwarf Virus పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️🌱🌱
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి