Chiguru dasalo ila unnayi
Veeti valla chettu ki kayalaki yentha pramadam deeni nivarana vivarinchagalaru
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిVeeti valla chettu ki kayalaki yentha pramadam deeni nivarana vivarinchagalaru
aakulu mudatalu paduthunnave medam
ఆకుముడత లు మరియు దాని యొక్క ఆకు పైన చిన్న చిన్న మచ్చలు వాటి నివారణ మరియు సేంద్రీయ పద్ధతిలో విచ్ కర్రీ ఎలా తయారు చేయాలి? ఏమి కలపాలి?
గత నెలరోజుల క్రితం మొక్కకి తడి పెట్టిన తర్వాత మొదలు లు ముందు 14 35 14 మరియు 20 20 కలిపి 100 గ్రాముల చొప్పున వేయడం జరిగింది తర్వాత మొక్కకి ఈగురు వచ్చింది గాని పూత రావడం లేదు అలాగే మీకు ఫోటోలు పెట్టే విధంగా మొక్క ఆకుల మీద తెల్లని చారలు పురుగులు తిరుగుతున్నాయి మొక్కకు పూత రావడానికి మరియు పిందె నిలబడటానికి ఏ మందు వాడాలి చెప్పగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Sai 2079
3 సంవత్సరాల క్రితం
Profex + formula 4 spreying chei
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Naseer Khan Citrus Leaf Miner నివారణకు imidacloprid 1ml/2లీటర్లు నీటికి కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి