నిమ్మకాయల కు గజ్జి సోకింది
నిమ్మకాయలు ప్రస్తుతం మధ్యరకం లో ఉన్నాయి.. గజ్జి సోకింది దీనికి ఏ మందు కొట్టాలి
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండినిమ్మకాయలు ప్రస్తుతం మధ్యరకం లో ఉన్నాయి.. గజ్జి సోకింది దీనికి ఏ మందు కొట్టాలి
నిమ్మఆకులపై పురుగు బాగా రావడంవలన చెట్టు ఆకులు రాలిపోవడం చెట్టు పెరగకపోవడం జరుగుతోంది దీనికి పరిష్కారం చెప్పగలరు.
ఆకు పైన బిళ్ళ లాగా ఉన్నాయి ఏమిటి అది దానికి ఏదైనా మందు ఉందా
కాండం కూడా మరి వట్టి పుల్ల కూడా తయారుఅవుతుంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
Hi Ravindar Citrus Canker నివారణకు Streptoplus1gm/2లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిఅమరెందర్ 0
3 సంవత్సరాల క్రితం
నిమ్మకాయలకు మచ్చలు మరియు నిమ్మరసం లేదు మరియు పండు పండటం లేదు