3 సం. ల బత్తాయి మొక్కలలో ఆకులు ఇలా పల్లబారుతున్నాయి. దీనికి కారణం ఏమిటి? దయచేసి రైతు మిత్రులు పరిష్కారం తెలియజేయగలరు.
ఆకులు పల్లబరాడం. మొక్క పెరగకుండా కొద్దీ రోజుల తర్వాత చనిపోవడం.
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు పల్లబరాడం. మొక్క పెరగకుండా కొద్దీ రోజుల తర్వాత చనిపోవడం.
Akulu mida pasupu machalu laga vastunay
కాయల్లో వైరస్ ఏమైనా వచ్చినోదా
ఓ మైత్ తో పాటు ఆగ్రో మినీ మ్యాక్స్ కూడా నెల క్రితం స్ప్రే చేసాము అయినప్పటికీ పై విధంగా కాయలపైన తెల్లని మచ్చలు వచ్చి ఉన్నాయి నివారణ మందులు చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Satheesh Keshava Maharaz Iron Deficiency నివారణకు chelated ferrous ని స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSatheesh
11
4 సంవత్సరాల క్రితం
Medam, పిచికారీ విధానం తెలియజేయండి.
K.
456
4 సంవత్సరాల క్రితం
Satheesh Keshava Maharaz chelated ferrous 5gms for 1lt of water two times spray cheyyandi. Aries company vadandi.
Nani
0
4 సంవత్సరాల క్రితం
Bathai chettuki pootha ravadaniki em cheyyali .....cheppandi plz
Pottour
0
4 సంవత్సరాల క్రితం
i gink malte pluex