హెలికోవేర్పా గొంగళి పురుగులు - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

C

బత్తాయి మొక్కలో ఈ పురుగులు ఎక్కువగా ఉంది

కూరగాయ మొక్కలో కొడ ఉంది.దాని నివారణ చర్యలు చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hi Chitti Helicoverpa Caterpillar నివారణకు emamectin benzoate 1gm/2 లీటర్లు నీటికి కలిపి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

నిమ్మజాతి

లేత ఆకులు ఇలా ముడుచుకొని పోతున్నాయి నివారణకు ఏమి వాడాలి.

చీనీ మొక్కలఆకులు ఇలా అవటానికి కారణం మరియు నివారణకు ఎటువంటి మెలకువలుతెలుపగలరు.

నిమ్మజాతి

Ela muduthalu vasthu pootha Katha ledhu

Mudatha padthu putha ledhu m cheyyali cheppandi

నిమ్మజాతి

నిమ్మకాయకు ఇలా తెగులు పడి పంట మొత్తం నాశనం అవుతుంది. కాయ పెద్దగా రేట్ పోవడం లేదు. దీనిని వెలగ కాయ తెగులు అంటరాని తెలుసు. దీనికి ఎలాంటి మందులు వాడితే తగ్గిపోతుంది చెప్పగలరు

ఎక్కువగా ఆకు రాలిన చెట్టులలో ఈ కాయ కనబడుతుంది.

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి