ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

సిట్రుస్ యొక్క గమ్మోసిస్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సిట్రుస్ యొక్క గమ్మోసిస్ - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

N

Cheeni chettuku banka kari kommalu yendipotunnai

Aakulu yerrabari yendutunnai

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ N. Gopalchowdary Gummosis of Citrus నివారణకు maximate 30gm/15లీటర్లు నీటికి కలిపి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

BLITOX spraying chai

ఆమోదించండిఆమోదించవద్దు
K

N. Gopalchowdary citrus gummosis please use allitte(Bayer) fungicide spray cheyyandi and redomil gold (Syngenta) drenching cheyyandi. Control avutundi. Don't delay

ఆమోదించండిఆమోదించవద్దు
S

చెట్టుకు బంక కారకుండ మైల్ తుత్ ను సున్నం కలిపి మెదలు కు పెస్టులా తయారు చేసి బ్రష్ తో మెదలుకు పట్టించాలి! Blitoxను చెట్టు మెదలు దగ్గర పోసిన లేదంటే Drip నుండి అందించినా Result వస్తుంది! ఇటువంటి తెగులు జంబెరి చీని చెట్లలో ఎకువగా కనిపిస్తుంది! రంగాపూర్ చీని చెట్లలో ఈ తెగులు కనిపించదు

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

నిమ్మజాతి

నిమ్మకాయకు ఇలా తెగులు పడి పంట మొత్తం నాశనం అవుతుంది. కాయ పెద్దగా రేట్ పోవడం లేదు. దీనిని వెలగ కాయ తెగులు అంటరాని తెలుసు. దీనికి ఎలాంటి మందులు వాడితే తగ్గిపోతుంది చెప్పగలరు

ఎక్కువగా ఆకు రాలిన చెట్టులలో ఈ కాయ కనబడుతుంది.

నిమ్మజాతి

ఆ పురుగు రోజురోజుకు పెద్దదై ఆకుపచ్చ రంగులో మారుతుంది అలాగే ఆకులు మొత్తం తినేస్తుంది మరలా ఆకులన్నీ కూడా ముడుచుకుపోతాయి చెట్టు పెరుగుదల ఉండదు దీని నివారణకు ఏమి చేయాలి

నీళ్లు పెట్టినప్పుడు ఆకులు చిగిరినపుడు ఆ పురుగు ఎంత తీసివేసిన మళ్ళీ మళ్లీ వస్తూ ఉంటాది ఆ పురుగు

నిమ్మజాతి

పైన choopina విదంగా చినీ చెట్టు ఉన్నవి

ఆకులలో మార్పు, చెట్లలో మార్పులు ఉన్నవి సలహ ఇవ్వగలరు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

సిట్రుస్ యొక్క గమ్మోసిస్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

నిమ్మజాతి

నిమ్మకాయకు ఇలా తెగులు పడి పంట మొత్తం నాశనం అవుతుంది. కాయ పెద్దగా రేట్ పోవడం లేదు. దీనిని వెలగ కాయ తెగులు అంటరాని తెలుసు. దీనికి ఎలాంటి మందులు వాడితే తగ్గిపోతుంది చెప్పగలరు

ఎక్కువగా ఆకు రాలిన చెట్టులలో ఈ కాయ కనబడుతుంది.

నిమ్మజాతి

ఆ పురుగు రోజురోజుకు పెద్దదై ఆకుపచ్చ రంగులో మారుతుంది అలాగే ఆకులు మొత్తం తినేస్తుంది మరలా ఆకులన్నీ కూడా ముడుచుకుపోతాయి చెట్టు పెరుగుదల ఉండదు దీని నివారణకు ఏమి చేయాలి

నీళ్లు పెట్టినప్పుడు ఆకులు చిగిరినపుడు ఆ పురుగు ఎంత తీసివేసిన మళ్ళీ మళ్లీ వస్తూ ఉంటాది ఆ పురుగు

నిమ్మజాతి

పైన choopina విదంగా చినీ చెట్టు ఉన్నవి

ఆకులలో మార్పు, చెట్లలో మార్పులు ఉన్నవి సలహ ఇవ్వగలరు

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి