సిట్రస్ హిందూ మైట్ - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

K

చీని మొక్క వయస్సు 18 నెలలు. ఆక ముడత, తెళ్ళమచ్చ ఉన్నది. ఫో టోలో వున్న విధంగా పురుగు ఉన్నది. నివారణ సూచనలు చేయండి.

ఆకు ముడత, తెళ్ళ మచ్చ ఎక్కువగా ఉంది.

1ఆమోదించవద్దు
N

హాయ్ K.Adiseshaiah Citrus Butterfly Citrus Hindu Mite నివారణకు Quinolphos + abamectin ని స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

మేడమ్, ఎంత మోతాధు స్ప్రే చేయాలి చెప్పగలరా.

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

సిట్రస్ హిందూ మైట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి