సిట్రస్ హిందూ మైట్ - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

V

బత్తాయి తోటలో కాయలు మరియు ఆకులు పై విధంగా అవుతున్నాయి నివారణ సూచనలు తెలియజేయండి...

ఆకులు , కాయలపై వైట్ డాట్స్ ఏర్పడుతున్నవి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ V.S. Citrus Hindu Mite నివారణకు Fenpyroximate లేదా Acephate ని స్ప్రే చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

ఈ రెండు డిసీస్ కి Acephate పని చేస్తుందా Madam.

ఆమోదించండిఆమోదించవద్దు
N

V.S. పనిచేస్తుంది

4ఆమోదించవద్దు
C

Omite 2ml/lit Weetable sulphur 3gm Oberon 2ml/ lit spray cheskondi

1ఆమోదించవద్దు
V

Acephate or fenpyroximate lo micronutrients mix chesi spring cheyavocha...

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

సిట్రస్ హిందూ మైట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి