పైన చూపించిన విధంగా నిమ్మకాయలు వున్నాయి. ఆలా కాకుండా ఉండాలంటే ఏమి చెప్పండి sir??
నిమ్మకాయ పైన అలా చుక్కలు వస్తున్నాయి..దానికి ట్రీట్మెంట్ ఏంటో సజెస్ట్ చేయండి మరియు అలా వున్నా కాయలను మేము తిన వచ్చునా ??
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండినిమ్మకాయ పైన అలా చుక్కలు వస్తున్నాయి..దానికి ట్రీట్మెంట్ ఏంటో సజెస్ట్ చేయండి మరియు అలా వున్నా కాయలను మేము తిన వచ్చునా ??
ఆకులు పాలిపోయినట్లు అయి , ముడతలు పడి లేత పసుపురంగులోనికి మారుతున్నాయి .
మా నీమ్మ చేట్ల అక్ఉలు పసుపు రంగులో వునావి దీనికి నివరారణ చెప్పండి
It accupy enntire field
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
K. 456
4 సంవత్సరాల క్రితం
Ramu citrus canker & boron deficiency. Spray copperoxychloride & plantomycin.
K. 456
4 సంవత్సరాల క్రితం
2nd spray boron 20% 1lt for 1gm cheyyandi
K. 456
4 సంవత్సరాల క్రితం
Don't mix with copperoxychloride & boron
Ramu 0
4 సంవత్సరాల క్రితం
Thank you so much sir
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Ramu Fruit Cracking Citrus Canker నివారణకు plantomycin 10లీటర్లు నీటికి 1gm కలిపి స్ప్రే చేయండి Borax1gm/లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి