నిమ్మ ఆకులు ముడుచుకు పోతున్నాయి మంచి చిగురు వచ్చేలా మరియు ఆకులు ముడుచుకు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఏ రసాయనాలు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో ఇలా చేయాలి
ఆకుముడత లు మరియు దాని యొక్క ఆకు పైన చిన్న చిన్న మచ్చలు వాటి నివారణ మరియు సేంద్రీయ పద్ధతిలో విచ్ కర్రీ ఎలా తయారు చేయాలి? ఏమి కలపాలి?
Venkat 603686
4 సంవత్సరాల క్రితం
నరేష్ Leaf Spot of Citrus Thrips పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి