Netha madam good morning, - Jama, promogrante, lemon madyalo kommalu sudden gaa endipotunnayi.
From One year back onwards, the middle branches of lemon tree are started drying though we r watering after two months the branches of two promogrante trees were drying out with same complaint and those two r completely dead so we have replaced it by another promogrante plants now the complainant is...gauva tree branches are drying and new promogrante plants also but there r no holes on the branches . Is it any virus complaint? We have a home garden as we r interested to plant trees . So please give the best medicine to save these plants. - Thank you.
Neetha
373920
5 సంవత్సరాల క్రితం
M.V.Satyanarayana Very good morning ... అంత ఇష్టపడి పెంచిన మొక్కలు ఇలా అయిపోతే ఎలా ఉంటుందో నేను అర్థంచేసుకోగలను ...ఇది కొమ్మ ఎండు తెగులు అంటారు ...నెలలో వీటి తాలూకా శిలీన్ద్రాలు ఉంటాయి ...అందువల్ల వేరే మొక్కకి కూడా సోకుతాయి ... Mango Dieback Disease ఎండిన కొమ్మలను తీసేయండి Copper oxy chloride (Blitox)అనే మందు ను 3gm/లీటర్ నీటిలో కలిపి spray చేయండి Roko(Thiophanate -methyl అనే మందు 10gm/10లీటర్లు నీటిలో కలిపి మొక్క పై spray చేయండి ,అలాగే మొక్క మొదల్లో కూడా 2 లీటర్లు మందు పోయండి ... Trichoderma viridi అనే మందును పశువులు ఎరువు లో కలిపి మొక్క మొదల్లో వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిM.V.Satyanarayana
23
5 సంవత్సరాల క్రితం
Madam inkoka question rendu sprays oke roju cheyyala ?? Ledha gap ivvala..??
M.V.Satyanarayana
23
5 సంవత్సరాల క్రితం
Madam E sprays weekly once cheyala