నాకు బత్తాయి తోట ఉన్నది ఐదు ఎకరాలు చెట్టు ఆకులు మొత్తం తెల్లగా అయినది మరియు mudatha బాగా ఉన్నది దీనికి ఏ మందు వాడాలి మీరు చెప్పగలరా I have a garden of five acres of tree leaves that are white and dead well
నాకు బత్తాయి తోట ఉన్నది ఐదు ఎకరాలు చెట్టు ఆకులు మొత్తం తెల్లగా అయినది మరియు Mudatha బాగా ఉన్నది దీనికి ఏ మందు వాడాలి మీరు చెప్పగలరా I have a garden of five acres of tree leaves that are white and dead well
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Satya Citrus Leaf Miner నివారణకు Dimethoate 2ml/లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిKatam's 374
4 సంవత్సరాల క్రితం
Spraying nagata tho cheyandi Drip lo zink +megnsim vadalandi