బోరాన్ లోపం - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

ఈ మధ్యకాలంలో గడిచిన మూడు నెలల నుండి పూత రావడం రాలి పోవడం పిందె కట్టు దశలో ఓడ బడి రాలిపోవడం జరుగుతుంది దీనికి ఏ మందు వాడాలి

దయచేసి సరైన నివారణ చూపించగలవు

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Veerababu , Boron Deficiency ,boron లోపం ఉంటే పిందెలు రాలుతాయి ...నివారణకు Borax 2gm/లీటర్ నీటికి కలిపి spray చేయండి ...19:19:19 లాంటి ఎరువులు వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బోరాన్ లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి