aaku mudatha. ganji tegulu unidi deeniki pariskaram telupandi sir
6 months aindi mokkalu nati
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి6 months aindi mokkalu nati
నివారణ చెప్పండి నిమ్మ తోటలో కాండం,మరియు కొమ్మల పైన తెల్లని పేను ఉంది.. దయచేసి నివారణచర్యలు చెప్పండి
Lemon tree madyalo komma suddenly endipotundi remaining branches leaves small untunayi
గత నెలరోజుల క్రితం మొక్కకి తడి పెట్టిన తర్వాత మొదలు లు ముందు 14 35 14 మరియు 20 20 కలిపి 100 గ్రాముల చొప్పున వేయడం జరిగింది తర్వాత మొక్కకి ఈగురు వచ్చింది గాని పూత రావడం లేదు అలాగే మీకు ఫోటోలు పెట్టే విధంగా మొక్క ఆకుల మీద తెల్లని చారలు పురుగులు తిరుగుతున్నాయి మొక్కకు పూత రావడానికి మరియు పిందె నిలబడటానికి ఏ మందు వాడాలి చెప్పగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Katari.Venkatesh ,Citrus Leaf Miner ...నివారణకు Dimethoate 30ml/15లీటర్లు నీటికి కలిపి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిKatari.Venkatesh 26
4 సంవత్సరాల క్రితం
mottham oka ekara polam 12 feets 126 mokkalu. entha mothadulo pichikarey cheyali?