పూత రావడానికి మరియు పిందె నిలబడటానికి ఏ మందు వాడాలి చెప్పగలరు
గత నెలరోజుల క్రితం మొక్కకి తడి పెట్టిన తర్వాత మొదలు లు ముందు 14 35 14 మరియు 20 20 కలిపి 100 గ్రాముల చొప్పున వేయడం జరిగింది తర్వాత మొక్కకి ఈగురు వచ్చింది గాని పూత రావడం లేదు అలాగే మీకు ఫోటోలు పెట్టే విధంగా మొక్క ఆకుల మీద తెల్లని చారలు పురుగులు తిరుగుతున్నాయి మొక్కకు పూత రావడానికి మరియు పిందె నిలబడటానికి ఏ మందు వాడాలి చెప్పగలరు
Durga
18
4 సంవత్సరాల క్రితం
Boran spray
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Gude Satishkumar ,Citrus Leaf Miner ...నివారణకు Dimethoate 30ml/15లీటర్లు నీటికి కలిపి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి