కరివేపాకు చెట్టు ఆకులకి ఇలాంటి మచ్చలు వస్తున్నాయి ఈ మచ్చలు రాకుండా ఉండాలి అంటే ఎం చెయ్యాలి నివారణ ఎంటో తెలుపగలరు🙏🙏🙏
కరివేపాకు ఆకులకి మచ్చలు పోవాలి అంటే ఎం చెయ్యాలి తెలుపగలరు
ఈ పురుగులను ఎలా తొలగించి, వీటి సంక్రమణలు ఎలా నివారించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండికరివేపాకు ఆకులకి మచ్చలు పోవాలి అంటే ఎం చెయ్యాలి తెలుపగలరు
Kayalu ralutunnai solution cheppagalara
మా నీమ్మ చేట్ల అక్ఉలు పసుపు రంగులో వునావి దీనికి నివరారణ చెప్పండి
Akulu thelupu rangu vasthundhi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ రమేష్ పూదరి ,Citrus Hindu Mite ...నల్లి వలన ఇలా అవుతుంది ...నివారణకు abamectin అనే మందును వేయాలి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిరమేష్ 11
4 సంవత్సరాల క్రితం
నల్లి లాంటివి ఎం లేవండి చెట్టు పైన నల్లి అంటే ఏదైనా పురుగా abamectin మందు ఎలా వాడాలో తెలుపగలరు