ఈ సమస్య ఏమిటి, దీనికి పరిష్కకారం చెప్పగలరు
కొమ్మలమీద,ఆకులు మరియు కాయల మీద ఈ సమస్య ఉంది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండికొమ్మలమీద,ఆకులు మరియు కాయల మీద ఈ సమస్య ఉంది
ఆకుల ఆకులు చాలా తెల్లగా పడుతున్నాయి
ఆకులు వెడల్పుగా రావడం లేదు. సీతాఫలం నూనె, మరియు వేపనునే స్ప్రే చేయడం జరిగింది. అలాగే ఇగుర్లు నల్లగా అయ్యి మాడిపోతుంటే ముందు మీరు సూచించిన విధంగా ఫిప్రొ నిల్ స్ప్రే చేసాము. ప్రతి 5 రోజులకి ఒకసారి వేపనునే వేపనునే కూడా స్ప్రే చేస్తున్నాము. కానీ ఆకులు సరిగా రావడం లేదు
ఆకులు ముడతలు ఉన్నవి ఏమి పిచికారీ చెయ్యాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Chiranjeevigurivindapalli ,Cottony Cushion Scale ...నివారణకు acetamiprid ని పిచికారీ చేయండి ..
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVenkat 603686
4 సంవత్సరాల క్రితం
Chiranjeevigurivindapalli స్కెల్ ఇన్సెక్స్ నివారణకు డెల్టామేత్రిం + వేపనునే తో పిచికారి చేయండి.