బత్తాయి మొక్క ఆకులు ఇలా చిరిగి పోతున్నాయి నేను ఏ మందు వాడాలి
ఆకులు చిరిగి పోతున్నాయి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు చిరిగి పోతున్నాయి
పొటాషియం యూరియా డిఏపి కూడా పెట్టాను కాని చెట్టు ఈ విధంగా ఉన్నాయి 4 5
ఆకుల మీద ఈవిధంగా వుంది
నిమ్మకాయ పైన అలా చుక్కలు వస్తున్నాయి..దానికి ట్రీట్మెంట్ ఏంటో సజెస్ట్ చేయండి మరియు అలా వున్నా కాయలను మేము తిన వచ్చునా ??
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603686
4 సంవత్సరాల క్రితం
Citrus Butterfly పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMani 11
4 సంవత్సరాల క్రితం
Treatment for this problem
Venkat 603686
4 సంవత్సరాల క్రితం
Mani లార్విన్ + నువాన్ తో పిచికారి చేయండి
Venkat 603686
4 సంవత్సరాల క్రితం
Mani లార్విన్ + నువాన్ తో పిచికారి చేయండి
Mani 11
4 సంవత్సరాల క్రితం
Quantity for one plant
Venkat 603686
4 సంవత్సరాల క్రితం
Mani లార్విన్1 గ్రామ్ + నువాన్1 మిలి లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయండి