నిమ్మజాతిలో బాక్టీరియల్ మచ్చ తెగులు - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

B

ఈ పంటకు యామి తెగులు సోకింది నేను యామి మందులు వాడాలి సర్

చెట్టు పసుపు రంగు కి మారింది

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Boddapati Srinivas .కాంకర్ మచ్చ తెగులు నివారణకు ...copper oxycloride 30gm +streptomycyn 1gm రెండు కలిపి 10లీటర్లు వాటర్ లో కలిపి పిచికారీ చేయండి ...

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Boddapati Srinivas Bacterial Spot of Citrus ... పై లింకును క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు మరియు streptocycline ఒక గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయండి.. ప్లాంటిక్స్ ని సంప్రదించి నందుకు ధన్యవాదములు.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి