నిమ్మచెట్టుకు పురుగు బాగా వస్తుంది దీనికి మందులు ఏమి వాడాలో చెప్పగలరు
నిమ్మఆకులపై పురుగు బాగా రావడంవలన చెట్టు ఆకులు రాలిపోవడం చెట్టు పెరగకపోవడం జరుగుతోంది దీనికి పరిష్కారం చెప్పగలరు.
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండినిమ్మఆకులపై పురుగు బాగా రావడంవలన చెట్టు ఆకులు రాలిపోవడం చెట్టు పెరగకపోవడం జరుగుతోంది దీనికి పరిష్కారం చెప్పగలరు.
Akulu mida pasupu machalu laga vastunay
Pesticide name chapandi . emi spray chayallo. Oberon,fipronil spray chasannu no result.
ఆకుల పై మచ్చ మరియు ఆకు తెగులు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603686
4 సంవత్సరాల క్రితం
Citrus Butterfly పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRaju
116
4 సంవత్సరాల క్రితం
Curocran Ni 2ml for 1lit water ki add chesi spary cheyandi