నిమ్మ జాతి సీతాకోక చిలుక - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

V

నిమ్మ మొక్కల లో పెద్ద ఆకుపచ్చ మరియు నల్లని పురుగులు కనిపిస్తున్నవి .దయచేసి ఏమి మందు కొట్టాలో చెప్పగలరు .

నిమ్మ మొక్కల లో పెద్ద ఆకుపచ్చ మరియు నల్లని పురుగులు కనిపిస్తున్నవి .దయచేసి ఏమి మందు కొట్టాలో చెప్పగలరు .Thank you.

1ఆమోదించవద్దు
N

హాయ్ Vijay Reddy Goli ,Citrus Butterfly ....నివారణకు coragen ని పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

Thank you madam and ఎంత మోతాదులో స్ప్రే చెయాలి ?చాల పురుగులు కనబడుతున్నవి మేడం .

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి