నిమ్మ జాతి సీతాకోక చిలుక - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

E

ఆ పురుగు రోజురోజుకు పెద్దదై ఆకుపచ్చ రంగులో మారుతుంది అలాగే ఆకులు మొత్తం తినేస్తుంది మరలా ఆకులన్నీ కూడా ముడుచుకుపోతాయి చెట్టు పెరుగుదల ఉండదు దీని నివారణకు ఏమి చేయాలి

నీళ్లు పెట్టినప్పుడు ఆకులు చిగిరినపుడు ఆ పురుగు ఎంత తీసివేసిన మళ్ళీ మళ్లీ వస్తూ ఉంటాది ఆ పురుగు

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ E Purushotham ,citrus butterfly damage వుంది ...Citrus Butterfly ...మరింత సమాచారం కోసం పై లింక్ ని క్లిక్ చేయండి ...నివారణకు DDVP-200ml/ఎకరా కి పిచికారీ చేయండి ...లేదా monochrotophos 300ml/ఎకరా కి పిచికారీ చేయండి ...ధన్యవాదములు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

నిమ్మ జాతి సీతాకోక చిలుక

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి