ఇనుప ధాతువు లోపం - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

మా పంటలో బతాయీ చెట్లు పలాగ అవుతున్నయి సంవత్సరం చేటు‌లు ఏ మందు కోటలో చేపండి

కొత్త ఇగుల్ కూడా పలాగ వస్తుంనాయి ఏ మందు కోటలో చేపండి

11
M

ఆంజనేయులు it is bumble bee and iron deficiency.

ఆమోదించండిఆమోదించవద్దు
P

Hi ఆంజనేయులు గారు,బత్తాయి చెట్టుకు పొసకలోపం Iron Deficiency ఏర్పడినది.నివారణకు పైన ఉన్న ఆకుపచ్చ లింక్ క్లిక్ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

హాయ్ ఆంజనేయులు గారు ,ఇనుము లోపం కనిపిస్తుంది ....పశువుల పెంట ,కంపోస్ట్ పొలంలో లో వాడడం వలన iron లభ్యత పెరుగుతుంది ...ఫెర్రస్ సల్ఫేట్ 1kg+lime 1kg ఎకరా కు వాడండి ....ధన్యవాదములు

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఇనుప ధాతువు లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి