సాలీడు పురుగులు - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

సుమారు 10 సంవత్సరాల వయస్సు గల బత్తాయి మొక్క తెగులు..

చెట్టు ఆకులు మొత్తం ఎండు పోయి నట్టు అయిపోయాయి. ఆకులు లేత పసుపు రంగు లోకి మారిపోయాయి. కాయలు ఎదుగుదల లేదు. పరిష్కారం చూపండి.

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ వీరేంద్ర కుమార్ గారు , మీ పంటను ఎర్రనల్లి ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం Spider Mites ను పిచికారీ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

వీరేంద్ర కుమార్ Micro Nutrients మీరు మొక్కకు అందిస్తున్నారా sir. మైక్రో nutrients లోపం ఉంటే కాయలు , ఆకుల లో లోపం ఎక్కువగా ఉంది పంట దిగుబడి పై & కాయల నాణ్యతలపై ప్రభావం ఉంటుంది. 7780245177

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

సాలీడు పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

నిమ్మజాతి

బత్తాయి మొక్కలలో లీఫ్ మైనర్ ఉన్నది ఏమి స్పే చేయాలి

Leaf minar nivaranaku emi spray cheyali

నిమ్మజాతి

ఆకులు అన్ని రాలిపోయి పిందలు రాలిపోయి చెట్టు మోడుబారినట్లు ఉన్నాయి కాండం పచ్చగా ఉంది ఇది గజ్జి తెగులు అని నా నమ్మకం ఏ మందు వాడాలో తెలియచేయండి

దాని పై నాకు పూర్తిగా వివరించండి

నిమ్మజాతి

ఆకు ముడత, మరియు మచ్చ ఉన్నది . నివారణ సూచనలు చేయండి.

చీని మొక్క వయస్సు రెండు సంవత్సరాలు . ఆకు ముడత, మరియు తెళ్ళమచ్చ ఉన్నది . నివారణ సూచనలు చేయండి.

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి