స్క్లెరోటినియా  కాండం కుళ్ళు తెగులు - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

K

కాండం మొదట్లో చీడ తగిలి చెట్టు మొత్తం ఎండిపోవడం జరుగుతుంది

కాండం మొదట్లో చీడ తగిలి చెట్టు మొత్తం ఎండిపోవడం జరుగుతుంది

1ఆమోదించవద్దు
V

లక్షణాలైతే Sclerotinia Stem Rot లా ఉన్నాయి. మరింత సమాచారం కోసం పైన లింకును క్లిక్ చేయండి.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Karne Raju 100% veru kullu problem.  చీనీ నిమ్మ బత్తాయి &  మామిడి లాంటి crop   మొదళ్లలో FUNGAS & bacteria   effect వలన వేరుకుళ్లు problem  ఎక్కువగా ఉంటే ,  ఆకుల ఆకుల కిందికి వేలాడపడి  రాలిపోవటం  జరుగుతుంది & విపరీతమైన  ఎండు పుల్ల  వచ్చి , చెట్టు ఎండి పోయి చనిపోతుంది.   చెట్టు కి విపరీతమైన పూత ,  కాయ  వస్తుంది ,  కానీ  వచ్చిన  పూత&కాయ  చిన్న సైజు లోనే automatic   గా రాలిపోవడం ( flower drooping & fruit drooping )  జరుగుతుంది.  కంట్రోల్ కోసం  ట్రైకోడెర్మా  లిక్విడ్ ( Trycoderma liquid)  , 5 litter water lo 30ml Trycoderma liquid ni  కలిపి  చెట్టు వేరు   పాదుల్లోచల్లి  పై నుండి ఎండుగడ్డి or చెత్త  తో మల్చింగ్ వేసుకోండి. 10 days lo control  అవుతుంది. 7780245177  ( shiva kumar)  చెట్టు improvement  కోసం &  ఎక్కువ పూత కాయ రావడం కోసం Micro Nutrients Mixture ( SEA POWER  Extreme Energy)  నీ చెట్టు వేరు దగ్గర చల్లి   water ఇవ్వండి.

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Karne Raju గారు , నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్కమొదలు దగ్గర పోయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి