Ma chini తోట సరిగా పెరుగుదల అలాగే హెల్తీగా ఉండడానికి పరిష్కారం తెలుపండి
ఆకులు చాలా ముదురు పోయినట్టు ఐగురులు సరిగా రావడం లేదు
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు చాలా ముదురు పోయినట్టు ఐగురులు సరిగా రావడం లేదు
దాని పై నాకు పూర్తిగా వివరించండి
Aakulu, Chinna కాయలు, రోగలు, మ౦చి నిమ౭జాతి mukkalu place
నిమ్మ చెట్లు లోపలి కొమ్మలు ఎండి పోతున్నాయి.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Pattipati
41928
5 సంవత్సరాల క్రితం
Hi Harinarh Reddy గారు, మీ నిమ్మ చెట్ల ఆకులకు పాము పొడ తెగులు ఆశించినది.దీని నివారణ చర్యలకు మరియు సమగ్రమైన సమాచారం కోసం క్రింద ఉన్న ఆకుపచ్చరంగు లింక్ క్లిక్ చేయండి Citrus Leaf Miner . ప్లాటిక్స్ ఉపయోగించినందుకు ధన్యవాదాలు.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSali
413233
5 సంవత్సరాల క్రితం
Harinarh Reddy Pls ck in my screenshot a more clear picture.
Shiva
1466
5 సంవత్సరాల క్రితం
Harinarh Reddy చీనీ నిమ్మ బత్తాయి లాంటి crop లో insecticides, తెల్ల దోమ , పచ్చ దోమ , పేనుబంక ,తామర పురుగులు ఆకుల కింద రసం పీల్చడం ద్వారా లేత చిగుర్లు , ఆకులు పైకి ముడుచుకుపోయి ( బబ్బర ముడుత & ఆకులు మందంగా కావడం) వలన మొక్క Growthing ఆగిపోతుంది & చనిపోతుంది. control kosam ఆర్గానిక్ పద్ధతిలో Psudomonas ( సూడోమోనాస్ ) 7 to 8ml/ litter of water (or )140 litter water lo 1000ml mix chesi spray evvandi. control avutundi. 7780245177
Jagadeeshwer
11
5 సంవత్సరాల క్రితం
నమస్కారం సర్, నా పేరు జగదీశ్వర రెడ్డి నేను 4 ఎకరములలో చీనీ చెట్లు సాగు చేస్తున్నాను. వాటి వయస్సు జూన్ 20 కి 3 సం.లు, కానీ చెట్లు మాత్రం పెరుగుదల మేము ఆశించినంత లేదు. కావున తమరు చెట్ల పెరుగుదలకు సంబంధిని ఏవైనా మంచి సలహాలు ఇవ్వగలరు.
Ravi
0
5 సంవత్సరాల క్రితం
ముందు గా కలుపు నివారణ చర్యలు చేపట్టండి