బత్తాయి చేటు చనిపోతుంది ఎమ్ ప్రబుల్మ్
బత్తాయి చెట్టు చనిపోతుంది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిబత్తాయి చెట్టు చనిపోతుంది
నిమ్మకాయ కి ఇలా కాయ మచ్చ వస్తుంది. ఏమి వాడాలి.
Kayallu ella authunnaye deneke Yemandukothalle
Chiguru ku elaavundi Ami Mandu sprey cheyali
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Pagilla Giribabu Giribabu గారు , మొక్క చూడటానికి బాగానే ఉంది . దయచేసి చనిపోయిన మొక్కలు ఫోటోలు అప్లోడ్ చేయండి. ధన్యవాదాలు
Guru 9
5 సంవత్సరాల క్రితం
వేరు పురుగు పట్టి ఉంటుంది
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Guru Prasad గారు , వేరుపురుగు నివారణ మరింత సమాచారం కోసం White Grub ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShiva 1466
5 సంవత్సరాల క్రితం
Pagilla Giribabu Giribabu garu. చీనీ నిమ్మ బత్తాయి లాంటి crop మొదళ్లలో FUNGAS & bacteria effect వలన వేరుకుళ్లు problem ఎక్కువగా ఉంటే , ఆకుల ఆకుల కిందికి వేలాడపడి రాలిపోవటం జరుగుతుంది & విపరీతమైన ఎండు పుల్ల వచ్చి , చెట్టు ఎండి పోయి చనిపోతుంది. నిమ్మచెట్టు కి విపరీతమైన పూత , కాయ వస్తుంది , కానీ వచ్చిన పూత&కాయ చిన్న సైజు లోనే automatic గా రాలిపోవడం ( flower drooping & fruit drooping ) జరుగుతుంది. కంట్రోల్ కోసం Organic paddatilo ట్రైకోడెర్మా లిక్విడ్ ( Trycoderma liquid) , 5 litter water lo 30ml Trycoderma liquid ni కలిపి చెట్టు వేరు పాదుల్లోచల్లి పై నుండి మల్చింగ్ వేసుకోండి. 10 days lo control అవుతుంది. 7780245177 ( shiva kumar) చెట్టు improvement కోసం & ఎక్కువ పూత కాయ రావడం కోసం Micro Nutrients Mixture ( SEA POWER Extreme Energy) నీ చెట్టు వేరు దగ్గర చల్లి water ఇవ్వండి.