Upload chesina vidanga aaku ki bingi tegulu la vachi muduchuku potundi. Mokkala vayasu 2 years. Nivarana margalu suchincha galaru
Upload chesina vidanga aaku ki bingi tegulu la vachi muduchuku potundi. Mokkala vayasu 2 years. Nivarana margalu suchincha galaru.
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Dharma Lakkireddy గారు , మీ పంటలో ఎర్రనల్లి ఆశించినది. నివారణకు వేప నూనె 5ml మరియు నీటిలో కరుగు సల్ఫర్ 3గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం Spider Mites ను క్లిక్ చేయండి. అలాగే బోరాన్ పోషకలోపం కూడా ఉంది. నివారణకు బోరాన్ 3గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShiva 1466
5 సంవత్సరాల క్రితం
Dharma Lakkireddy Bacteria base problems తెల్ల దోమ, పచ్చ దోమ , పేనుబంక , తామర పురుగులు లాంటి insecticides ఆకుల కింద రసం పీల్చడం ద్వారా ఆకు మందంగా మారి , పైకి ముడుచుకుపోతుంది( బొబ్బర ముడుత ). control kosam ఆర్గానిక్ పద్ధతిలో Psudomonas liquid 7 to 8ml/ litter spray evvandi. problem ekkuvaga unte 7780245177