ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

గమ్మోసిస్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
గమ్మోసిస్ - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

R

Nimma kommala mida ee rakam nalla machalu inka gajjilaga vastunay avi ala yenduku vastunayo telapagalaru

Komma mida gajjilaga vastundi

11
V

Gummosis ఇ లింకును క్లిక్ చేసి వివరాలు కనుక్కోండి.

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

Hi Ramanjaneeyulu Y గారు,మీ నిమ్మపంటకు Gummosis of Citrus అనే వ్యాధి వచ్చినది.కావున ఈ వ్యాధికి Metalaxyl 1.5 gm/1 ltr నీటిలో కలిపి కొమ్మలమీదనుంచి నీరు కారే విధంగా పిచికారి చేయండి. మరింత సమాచారం కోసం పైన ఉన్న బ్లూ లింకుని క్లిక్ చేయండి. ప్లాటిక్స్ యాప్ చూసినందుకు ధన్యవాదాలు.

ఆమోదించండిఆమోదించవద్దు
R

thanks sir

1ఆమోదించవద్దు
S

Share more clear pics Ramanjaneeyulu Y

ఆమోదించండిఆమోదించవద్దు
M

నిమ్మమొక్కలపైగజ్జితెగులుక blitox మరియు స్టేప్రోసైక్లిన్ చాలాబాగాపనిచేస్తుంది

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

నిమ్మజాతి

Pesticide name chapadi.emi spray chayallo

Pesticide name chapandi . emi spray chayallo. Oberon,fipronil spray chasannu no result.

నిమ్మజాతి

సీన మొక్కలు. ఇగుర్లు సరిగా రావడం లేదు. ఆకులు కూడా ముడతాలుగా వస్తున్నాయి.

ఆకులు వెడల్పుగా రావడం లేదు. సీతాఫలం నూనె, మరియు వేపనునే స్ప్రే చేయడం జరిగింది. అలాగే ఇగుర్లు నల్లగా అయ్యి మాడిపోతుంటే ముందు మీరు సూచించిన విధంగా ఫిప్రొ నిల్ స్ప్రే చేసాము. ప్రతి 5 రోజులకి ఒకసారి వేపనునే వేపనునే కూడా స్ప్రే చేస్తున్నాము. కానీ ఆకులు సరిగా రావడం లేదు

నిమ్మజాతి

పైన చూపించిన విధంగా నిమ్మకాయలు వున్నాయి. ఆలా కాకుండా ఉండాలంటే ఏమి చెప్పండి sir??

నిమ్మకాయ పైన అలా చుక్కలు వస్తున్నాయి..దానికి ట్రీట్మెంట్ ఏంటో సజెస్ట్ చేయండి మరియు అలా వున్నా కాయలను మేము తిన వచ్చునా ??

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

గమ్మోసిస్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

నిమ్మజాతి

Pesticide name chapadi.emi spray chayallo

Pesticide name chapandi . emi spray chayallo. Oberon,fipronil spray chasannu no result.

నిమ్మజాతి

సీన మొక్కలు. ఇగుర్లు సరిగా రావడం లేదు. ఆకులు కూడా ముడతాలుగా వస్తున్నాయి.

ఆకులు వెడల్పుగా రావడం లేదు. సీతాఫలం నూనె, మరియు వేపనునే స్ప్రే చేయడం జరిగింది. అలాగే ఇగుర్లు నల్లగా అయ్యి మాడిపోతుంటే ముందు మీరు సూచించిన విధంగా ఫిప్రొ నిల్ స్ప్రే చేసాము. ప్రతి 5 రోజులకి ఒకసారి వేపనునే వేపనునే కూడా స్ప్రే చేస్తున్నాము. కానీ ఆకులు సరిగా రావడం లేదు

నిమ్మజాతి

పైన చూపించిన విధంగా నిమ్మకాయలు వున్నాయి. ఆలా కాకుండా ఉండాలంటే ఏమి చెప్పండి sir??

నిమ్మకాయ పైన అలా చుక్కలు వస్తున్నాయి..దానికి ట్రీట్మెంట్ ఏంటో సజెస్ట్ చేయండి మరియు అలా వున్నా కాయలను మేము తిన వచ్చునా ??

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి