సాలీడు పురుగులు - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

B

సీన మొక్కలు. ఇగుర్లు సరిగా రావడం లేదు. ఆకులు కూడా ముడతాలుగా వస్తున్నాయి.

ఆకులు వెడల్పుగా రావడం లేదు. సీతాఫలం నూనె, మరియు వేపనునే స్ప్రే చేయడం జరిగింది. అలాగే ఇగుర్లు నల్లగా అయ్యి మాడిపోతుంటే ముందు మీరు సూచించిన విధంగా ఫిప్రొ నిల్ స్ప్రే చేసాము. ప్రతి 5 రోజులకి ఒకసారి వేపనునే వేపనునే కూడా స్ప్రే చేస్తున్నాము. కానీ ఆకులు సరిగా రావడం లేదు

ఆమోదించండిఆమోదించవద్దు
V

ఇది ఎర్రనల్లి Spider Mites . నియంత్రణ మరింత సమాచారం కోసం పైన లింకును క్లిక్ చేయండి.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
B

సరైన మందులు సూచించగలరు

ఆమోదించండిఆమోదించవద్దు
V

మొదటిగా నీళ్లతో పిచికారి చేసి రెండు గంటల తరువాత ఒబేరాన్ లేదా అబాసిన్ తో పిచికారి చేయండి.

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

సాలీడు పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి