బోరాన్ లోపం - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

T

ఆకు ఇలా పల్లగా అవుతుంది

దీనికి కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదు

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Talariswamy57150 గారు , బత్తాయిలో బోరాన్ పోషకలోపం వలన ఆకులు ఈ విధంగా మారినవి. నివారణ మరింత సమాచారం కోసం Boron Deficiency ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Talariswamy57150 చిని , నిమ్మ & బతాయు లొ Micro Nutrients lopam ( జింక్, ఐరన్, సర్ఫర్, మెగినషియం,బోరాన్, కాల్షియం, మాంగనీస్) లోపం ఎక్కువగా ఉంటె ఆకులు పసుపు రంగు లోకి మారి మారిపోతాయి. control kosam Micro Nutrients Mixture SEA POWER ni DAP or 20 20 vatito mix chesi చెట్టు వేర్లు పాదులొ చలుకోండి. పలాకు తెగులు control avutundi. veru kullu problem ekkuvaga unte Trycoderma liquid ni 5 litter water lo 30ml mix chesi chettu padullo challukondi. puta & kayalu ekkuvaga ravatam kosam Liquid NPK ( Nitrogen, phosporus & potassium) 3 combination lo spray evvandi. forming lo agricultural information ni fallow avvandi. problem ni base chesukoni fertilizer & festisides evvandi. 100% result kanapadutundi. 7780245177

ఆమోదించండిఆమోదించవద్దు
D

Vijay Raju

ఆమోదించండిఆమోదించవద్దు
D

Vijay Raju

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బోరాన్ లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి