బత్తాయి మొక్కలలో ఆకులు పల్లబారుతున్నాయి. ఇది ఏమి లోపం, నివారణ తెలియజేయండి.
ఆకులు పల్లరంగులోకి మారుతున్నాయి.
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు పల్లరంగులోకి మారుతున్నాయి.
Parishkaram cheppandi
ఇవి నర్సిరిలో అంటూ కట్టి 6 నెలలు అయిన మొక్క, కొత్తగా వచ్చిన లేత ఇగురు ఇలాగ నల్లగా మడిపోయినట్లు అవుతుంది. అతి చిన్న చిన్న తెల్ల పురుగులు సాయంత్రం సమయంలో మొక్కలమీద కనిపిస్తున్నాయి. ఎటువంటి మందులు వాడాలి. సలహా ఇవ్వగలరు. అలాగే నర్సరీ పెంచుటకు ట్రైనింగ్ ఎక్కడైనా ఇస్తే తెలుపగలరు.
Pacharangu kasta erupu ranguloki vastundi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Yeswanth
7279
5 సంవత్సరాల క్రితం
Satheesh Keshava Polepally ప్లాంటిక్స్ కమ్యూనిటీకి స్వాగతం ఇది Iron Deficiency అన్నభేది స్ప్రే చేయండి మిశ్రమ ఫలితాలు వస్తాయి మరింత సమాచారం కోసం లింక్ క్లిక్ చేయండి. ప్లాంటిక్స్ కమ్యూనిటీ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSatheesh
11
5 సంవత్సరాల క్రితం
Annabhedi ante thelijeyandi