Pesticide name chapadi.emi spray chayallo
Pesticide name chapandi . emi spray chayallo. Oberon,fipronil spray chasannu no result.
ఈ పురుగులను ఎలా తొలగించి, వీటి సంక్రమణలు ఎలా నివారించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిPesticide name chapandi . emi spray chayallo. Oberon,fipronil spray chasannu no result.
Aakulu meeda machalu and telupu geetalu vastunnayi
Nimma vesi 1 year avthundhi.. akulu muduchuku pothunnay inka yellow colour ki vasthunnay.. em cheyali
Akula,kayalapina machalu unnaye
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ A Koti Koti గారు , నిమ్మ పంటను ఎర్రనల్లి ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం Spider Mites ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిA 12
5 సంవత్సరాల క్రితం
Vijay Raju sir pesticide name chapandi sir
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ A Koti Koti , నీటిలో కరుగు గంధకం ను 3గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. ధన్యవాదాలు
A 12
5 సంవత్సరాల క్రితం
Regent sir Meru chapadhi
Mallesh 431
5 సంవత్సరాల క్రితం
శ్రీ తులసి మరియు ఇమ్మునోరిచ్ 2.5ml లీటరు నీటికి వాడండి మరియు మొదళ్ళలో కలుపు లేకుండా చేసి RPS76 గుళికలు చెట్టుకు 100గ్రాములు వేసినచో మీ పంట కాపాడుకోవచ్చు