తామర పురుగులు - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

B

కొత్తగా వచ్చిన లేత ఇగురు ఇలాగ నల్లగా మడిపోయినట్లు అవుతుంది.

ఇవి నర్సిరిలో అంటూ కట్టి 6 నెలలు అయిన మొక్క, కొత్తగా వచ్చిన లేత ఇగురు ఇలాగ నల్లగా మడిపోయినట్లు అవుతుంది. అతి చిన్న చిన్న తెల్ల పురుగులు సాయంత్రం సమయంలో మొక్కలమీద కనిపిస్తున్నాయి. ఎటువంటి మందులు వాడాలి. సలహా ఇవ్వగలరు. అలాగే నర్సరీ పెంచుటకు ట్రైనింగ్ ఎక్కడైనా ఇస్తే తెలుపగలరు.

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Bharat Kumar , మీ పంటను తామరపురుగులు ఆశించినవి. నివారణ మరింత సమాచారం కోసం Thrips ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
B

మీరు చెప్పిన లింక్ ఒపెన్ చేసాను, కానీ ఇగురు మాత్రమే నల్లగా మారుతుంది.

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Bharat Kumar గారు , నివారణకు ఫిప్రో నిల్ 2ml మరియు వేప నూనె 5ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు
ا

رش مبيد حشرى

ఆమోదించండి1
S

Bharat Kumar plants ki fungas & virus problem unte Trycoderma liquid & Bacteria problems ( Tella doma , pacha doma, penu banka) undi pi muduta unte Psudomonas liquid & Humic kalipi spray cheyandi. crop lo letha iguru control & healthy kosam Liquid Amino & Sea Liquid evvandi. problem unte 7780245177

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తామర పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి