సాలీడు పురుగులు - నిమ్మజాతి

నిమ్మజాతి నిమ్మజాతి

M

నిమ్మ ఆకులు ఈ విధంగా ఉన్నాయి రాలుతూ ఉన్నాయి ఎందువలన

ఏ మందులు వాడితే మంచిది

11
V

హాయ్ Maddineni Chenchaiah Naidu గారు , నిమ్మ పంటను ఎర్రనల్లి ఆశించినది. నివారణకు నీటిలో కరుగు గంధకం 3గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం Spider Mites ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

E mokka akulu e vidhanga undadaniki karamam and? Dhinni ela nivarinchali

ఆమోదించండిఆమోదించవద్దు
A

dicofol 18.5%.infodol company

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

నిమ్మజాతి

Ma chini తోట సరిగా పెరుగుదల అలాగే హెల్తీగా ఉండడానికి పరిష్కారం తెలుపండి

ఆకులు చాలా ముదురు పోయినట్టు ఐగురులు సరిగా రావడం లేదు

నిమ్మజాతి

నిమ్మ తోటలో ,కాండం పైన కొమ్మల పైన కొద్దిగా కాయలపైన ఇలాంటి తెల్లని పెను బాగా ఉంది.. మందు చెప్పండి ప్లీస్

నివారణ చెప్పండి నిమ్మ తోటలో కాండం,మరియు కొమ్మల పైన తెల్లని పేను ఉంది.. దయచేసి నివారణచర్యలు చెప్పండి

నిమ్మజాతి

పైన చూపించిన విధంగా నిమ్మకాయలు వున్నాయి. ఆలా కాకుండా ఉండాలంటే ఏమి చెప్పండి sir??

నిమ్మకాయ పైన అలా చుక్కలు వస్తున్నాయి..దానికి ట్రీట్మెంట్ ఏంటో సజెస్ట్ చేయండి మరియు అలా వున్నా కాయలను మేము తిన వచ్చునా ??

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

సాలీడు పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

నిమ్మజాతి

Ma chini తోట సరిగా పెరుగుదల అలాగే హెల్తీగా ఉండడానికి పరిష్కారం తెలుపండి

ఆకులు చాలా ముదురు పోయినట్టు ఐగురులు సరిగా రావడం లేదు

నిమ్మజాతి

నిమ్మ తోటలో ,కాండం పైన కొమ్మల పైన కొద్దిగా కాయలపైన ఇలాంటి తెల్లని పెను బాగా ఉంది.. మందు చెప్పండి ప్లీస్

నివారణ చెప్పండి నిమ్మ తోటలో కాండం,మరియు కొమ్మల పైన తెల్లని పేను ఉంది.. దయచేసి నివారణచర్యలు చెప్పండి

నిమ్మజాతి

పైన చూపించిన విధంగా నిమ్మకాయలు వున్నాయి. ఆలా కాకుండా ఉండాలంటే ఏమి చెప్పండి sir??

నిమ్మకాయ పైన అలా చుక్కలు వస్తున్నాయి..దానికి ట్రీట్మెంట్ ఏంటో సజెస్ట్ చేయండి మరియు అలా వున్నా కాయలను మేము తిన వచ్చునా ??

నిమ్మజాతి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి