ఈ తెగులుకు నివారణ దయచేసి తెలుపండి
ఈ నిమ్మ చెట్లకు తెగులు వచ్చింది దీనికి మేము blitox ను పిచికారి చేసాము కానీ ఎటువంటి మార్పు రాలేదు. దయచేసి ఏమైనా దీనికి సరిపడా మందులు చెప్పగలరు.
ఈ పురుగులను ఎలా తొలగించి, వీటి సంక్రమణలు ఎలా నివారించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఈ నిమ్మ చెట్లకు తెగులు వచ్చింది దీనికి మేము blitox ను పిచికారి చేసాము కానీ ఎటువంటి మార్పు రాలేదు. దయచేసి ఏమైనా దీనికి సరిపడా మందులు చెప్పగలరు.
ఆకులు మురుచుకపోవడం, పూత , పిందే రాలిపోవడం జరుగుతుంది
నిమ్మ చెట్టు ఆకు వాడిపోతున్నాయి ముడుచుకుని పోతుంది
Chettu antha elage undhi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Vijay
54835
6 సంవత్సరాల క్రితం
హాయ్ కొండారెడ్డి గారు ప్లాంటిక్స్ కు స్వాగతం. మీ నిమ్మపంటను ఎర్రనల్లి ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసంఎర్ర నల్లి ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి